Family – Property disputes

Family - Property disputes

Description
Video Rating: / 5

#FreeLegalAdvice #LegalAdviceinTelugu #AdvocateSunilKumar #TeluguLaw #BestLegalAdvice

మీకు వ్యవసాయ భూమి లేదా ఇంటి స్థలంగాని ఉందా..? ఉంటే ఆ భూమికి మీరే యజమాని గ్యారంటీ ఏమిటి? ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి?

Important Documents to Check Before Buying a Land | Advocate Sunil Kumar | Free Legal | PepTV Telugu

Pep TV Telugu is a Digital Media Channel with Film & Entertainment News, Events, Political News, Employment News, Education & Employment, Admissions & Notifications, Career & Counsellings, Personality & Human Development, Views & Opinions, Commentaries, Bytes, Latest Updates, Life Styles, Interviews etc.

• Subscribe For More Videos -https://www.youtube.com/c/peptvtelugu • Like Us on Facebook – https://www.facebook.com/peptvtelugu1/
• Follow Us on Twitter – https://twitter.com/https://twitter.com/PeptvTelugu
• Connect with Us on Linkedin – https://linkedin.com/in/peptvtelugu Pep TV Telugu, peptv telugu telugu movies, latest telugu movies
Video Rating: / 5

property dispute legal advice

20 thoughts on “Family – Property disputes”

  1. సర్ మిరు చెప్పుతు ఉన్నది వింటూ ఉంటే అసలు భూమి కోనకుండా ఉంటే అదే బెస్ట్

  2. Sar bumeke 76 samasalu unatula rethlak talus Kane gavarnamet admenetasanku telukana Purthe stheylo pasbok evalak poyaru rethbadu saregoadeyalakapoyaru

  3. Sir, Good afternoon. Today, unexpectedly went through your videos. You have provided plenty of information about land to live happy life. Please, look into our case- We(about 90-100 people) lost our plots as Govt occupied our plots in Dec-2018 by saying that these plots comes under Govt land. In my case, I purchased and registered my 150 Sq yard plot in 2008 by paying 300 Rs/month to Venture owners from 2005. Likewise so many others also registered their plots from 2007 to 2015. I went to MRO office with RTI application about my plot. I Questioned 5 Questions in my RTI application. 1) Based on which documents Govt has occupied my plot ? 2) If it is Govt land then why Govt has not stopped venture in initial stage itself ? 3) If it is Govt land then How Registration dept has registered my plot ? 4) What is the meaning of my Recent EC which comes on my name only ? 5) Why Govt has not issued any notice to us or release a press note in news paper before acquiring our plot ? . Out of these 5 Questions MRO has answered to Question 1 by providing some affidavit submitted by MRO to court. In that they mentioned Out of 7 Survey Nos only One survey No;133 is Govt land with area of 8 Acres. Govt has assigned this survey No:133 land to some poor people for cultivation under assigned land. After some years the assignees are not cultivating the land and in 2007 Govt reoccupied the land from the assignees by giving notice to them. But, before issuing the notice the assignees sold the land to Venture owners in 2006. And venture owners developed the plots and starts selling to the local poor people. Here, MRO dept did not fence the land after developing the plots by the venture. And according to me did not informed REgistration dept not to register the plots belonging survey No;133. I Questioned to Registration dept and shown the prohibited land list extracted for their own website about the prohibited survey No:133. They are unanswerable. We put a case on venture owners and after investigation by local police by collecting evidence from Gram Panchayat secretary and MRO, all venture owners were sent to Jail for 10 days. But, till date we are not in position to have our plot back or compensation from Venture owners or Govt. Here, According to me there is a mistake of Govt people. I have Khasra Pahani which shows that it is Govt land. Sir, Please tell us what to do in our case ? Where to go ? How to proceed ? Please, look into the matter to favour poor, middle class people who purchased the plots(150 Sq yards) for their children education, marriages and so many other social purposes.

  4. Sir మీరు చెప్పినన్నీ చాలా మంచి గ వుంది కాని ఈరోజుల్లో ఎక్కువ హద్దుల దగ్గర లాండ్ మాఫియా చెలరేగిపోతున్నారు కనీసం వాళ్లకు 15years bail లేకుండా jail lo పెట్టాలి చట్టం రావాలి

  5. విషియం :- మా భూమి వేరే వాలు ఆక్రమించు కున్నారు. మాకున్న 5 ఎకరాలు భూమి సర్వే నెంబర్ పట్టా పాస్ బుక్ తాతయ్య పేరు అనుభవ దారు నాన్న పేరు గత 25 సంవత్సరాలుగా వారసత్వం ద్వారా లభిస్తే మేము సాగు చేసు కుంటున్నాము. దానికి సంబంధించి అన్ని రకాల ప్రూప్స్ వున్నాయి గ్రామ పెద్దలకి కూడా తెలుసు ఇలా ఉండగా 2016 సంవత్సరం లో దమ్మపేట MRO శ్రీను వాసరావు గారు లంచం తీసుకొని వేరే వాలు 7 ఎకరాల పట్టా పుస్తకం తో వచ్చి ఎటు వంటి సర్వే నిర్వహించకుండా దొంగ కాగితాలు సృష్టించి మా అమ్మ నాన్న ని భయపెట్టి బలవంతగా లాకోవడానికి MRO సహకారంతో మ్మమ్మల్ని భయబ్రాంతులని చేసి మా 5 ఎకరాలా భూమిని లాకొన్నారా వాళ్లది అయితే పూర్తి 7 ఎకరాలు తీసుకోవాలి కానీ మమ్మల్ని వరుకు భయపెట్టి కేవలం 5 తీసుకొని సరి పెట్టుకున్నాం అంటూ నాటకాలు ఆడుతున్నారు మరల మా భూమి ఎలా తీసుకోవాలి ఎలా?

  6. Sir
    30 years ముందు గౌర్నమెంట్ వాళ్లు sc caste వాళ్ళకు ఇల్లు కోసం ప్లాట్ ఇవ్వడం జరిగింది అందులో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టా తీసుకోవడం ఎట్ల

  7. సర్ నమస్తే, నాది ఒక సమస్య. అసలు పట్టేదారుని భూమి అయినా సర్వే నం 46 లో మొత్తం 13 acres ల్యాండ్ ఉన్నది ఆందులో సర్వే నం 46/B లో 12 acres ల్యాండ్ ఒక వ్యక్తి పేరు మీద ఉన్నది అతని దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్, లింక్ డాక్యుమెంట్, పహాణి ఉన్నది మిగితా భూమి అయినా 1acre లో 40/50 plot నేనూ GPA ఏజెంట్ ద్వారా కొన్నాను దానికి రిజిస్ట్రేషన్ పేపర్స్. పహాణి ఉన్నది link లేదు. లింక్ గురించి జైపా ఏజెంట్ ను అడగగా అప్పట్లో సాదా భయాన మీద ల్యాండ్ తీసుకున్నట్టు చెప్పినారు దాదాపు 5 సం రాల నుండి వారికి మా మధ్య గొడవ జరుగుతున్నది వారి దగ్గరా ఉన్న పేపర్స్ లో మొత్తం 13 acres లో ఉన్న హద్దులు 12 acres లో ఉన్నాయి. హద్దులు మార లేదు.వాళ్లకు ఏసీ ఉన్నది మాకు EC ఉన్నది.వారి హద్దుల్లో మేము ఉన్నట్టు లేదు,వాళ్ళు మా హద్దుల్లో తూర్పు వైపున ఉన్నట్టు పేపర్స్ ఉన్నాయి.మా ఇద్దరి మధ్య గొడవ జరుగగా పోలీస్ వాళ్ళు వచ్చి ఇట్టి సమస్య గూర్చి లోకల్ MRO కు పంపినారు.ఆ MRO ఎవరి హద్దుల్లో వారు ఉన్నట్టు మా 1 acre ల్యాండ్ మాకు ఉన్నట్టు మాకు ఓనర్ షిప్ సర్టిఫికెట్ ఇవ్వగా తర్వాత నేనూ GP ద్వారా పర్మిషన్ తీసుకొని చిన్న ఇల్లు కట్టుకొని ఇంటి టాక్స్ కరెంటు టాక్స్ కట్టుకుంటూ ఉంటున్నాను.తర్వాత వాళ్ళు మాకు తెలియకుండా one side order తెప్పించుకోవడం కోసం high court లో పిటిషన్ ఇచ్చినారు. మేము కూడా మా లాయర్ ద్వారా పిటిషన్ ఇవ్వగా కోర్ట్ వారు అట్టి file ను ప్రక్కకు పెట్టినట్టు చెప్పినారు. మా lawyer బెంచ్ మీద వచ్చినప్పుడు arguement చేస్తానని చెప్పినారు. ఆ ఫైల్ బెంచ్ మీద రావడానికి 3 నుండి 4 సం.రాలు పట్టచ్చు అంటున్నారు.ఇప్పుడు నేనూ home loan ద్వారా ఇల్లు కట్టుకోవచ్చా, లేదా future లో నా ఇల్లుని కోర్ట్ ద్వారా వాళ్ళు కూల్చే అవకాశాలు ఉంటాయా నాకు సలహా ఇవ్వండి sir. ఈ పరిస్థితుల్లో నేను ఇల్లు home loan ద్వారా ఇల్లు కట్టుకోవచ్చా sir,

  8. మీ సలహాలు మాకు చాల ఉపయోగ పడుతున్నాయి…దన్యవాదాలు సార్

Comments are closed.